గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు
రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92250 మంది అర్హత
సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 పోస్టులు భర్తీ కానున్నాయి.
When it comes to searching for Competitive books, there is only one place to turn to the Books Panda . We are India’s largest online book store and rightly so.
Subscribe to our newsletter for regular updates about Offers, Coupons & more