ఎకానమీ
ఫేమ్ నాగార్జున సార్ రచించిన "తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్లాస్ నోట్స్" అనే పుస్తకమును 6th నవంబర్ 2024
న మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది.
ఈ పుస్తకం యొక్క ప్రతేకతలు:
యూనిట్ |
పేరు |
యూనిట్ – 1 |
తెలంగాణ GSDP అంచనాలు |
యూనిట్ – 2 |
తెలంగాణ పారిశ్రామిక రంగం |
యూనిట్ – 3 |
తెలంగాణ సేవా రంగం |
యూనిట్ – 4 |
తెలంగాణ వ్యవసాయ రంగం |
యూనిట్ – 5 |
తెలంగాణ అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు |
యూనిట్ – 6 |
తెలంగాణ జనాభా |
యూనిట్ – 7 |
తెలంగాణ పబ్లిక్ ఫైనాన్స్- బడ్జెట్ |
యూనిట్ – 8 |
తెలంగాణ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014) |
యూనిట్ – 9 |
తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 లో Key Highlights |