తెలంగాణ
గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ గ్రూప్-3 పరీక్షను రోజుకు
రెండు సెషన్లలో నిర్వహించనుండగా...నవంబర్ 17న పేపర్-1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 3 గంటల నుంచి
సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్ 18న పేపర్-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి
మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్
కమిషన్ (TGPSC) హాల్ టికెట్లను
వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.